te_tn_old/1ti/05/08.md

1.1 KiB

does not provide for his own relatives, especially for those of his own household

తన బంధువులను పోషించని వాడు ప్రత్యేకముగా తన గృహములో నివసించుచున్న కుటుంబస్తులను

he has denied the faith

మనము నమ్ముచున్న సత్యమునకు విరోధముగా అతడు ప్రవర్తించెను

is worse than an unbeliever

అతడు యేసుని నమ్మనివానికన్న అధ్వాన్నము. ఈ వ్యక్తి అవిశ్వాసులకన్న అధ్వాన్నమైనవాడని పౌలు చెప్పుచున్నాడు ఎందుకంటే అవిశ్వాసులు కూడా తమ బంధువులను పోషిస్తారు. అందుకని, విశ్వాసిగా ఉన్నవాడు తప్పకుండ తన బంధువులను పోషించాలి.