te_tn_old/1ti/05/06.md

669 B

is dead

దేవునికి ఇష్టమైన విధముగా చేయనివారు చచ్చిన శవాలవలె ఉన్నారని పౌలు వారిని గూర్చి చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవునికి ప్రతిస్పందించని ఆమె చచ్చిన వ్యక్తివలె ఉన్నది” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

is still alive

ఇది శారీరక జీవితమును సూచించుచున్నది.