te_tn_old/1ti/05/05.md

1.1 KiB

But a real widow is left all alone

అయితే కుటుంబము లేని విధవరాలు

She always remains with requests and prayers

విజ్ఞాపనలు చేయుటను మరియు ప్రార్థించుటను ఆమె కొనసాగించును

requests and prayers

ఈ రెండు పదములు ఒకే అర్థమును కలిగియున్నాయి. ఈ విధవరాళ్ళు ఎంతగా ప్రార్థించుచున్నారని పౌలు ఈ రెండిటిని కలిపి చెప్పుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-doublet)

both night and day

“రాత్రింబగళ్ళు” అనే పదము “అన్ని సమయములలో” అని అర్థమిచ్చుటకు కలిపి ఉపయోగించబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అన్ని సమయములలో” (చూడండి: rc://*/ta/man/translate/figs-merism)