te_tn_old/1ti/05/04.md

717 B

let them first learn

మొదట వారు నేర్చుకోవాలి లేక “దానిని నేర్చుకోవడానికి ప్రాధాన్యతను ఇచ్చులాగున”

in their own household

వారి స్వంత కుటుంబములో లేక “వారి గృహములో నివసించువారు”

Let them repay their parents

వారి తల్లితండ్రులు వారికి చేసిన మంచి కార్యముల కొరకై వారు తమ తల్లితండ్రులకు ప్రత్యుపకారము చేయనిమ్ము