te_tn_old/1ti/05/02.md

1.0 KiB

as mothers ... as sisters

యథార్థమైన ప్రేమ మరియు గౌరవంతో సహ విశ్వాసులతో మెలగాలని తిమోతికి చెప్పడానికి పౌలు ఈ ఉపమాలంకారములను ఉపయోగించుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)

younger women

మీరు అర్థంచేసుకున్న సమాచారమును స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యౌవ్వన స్త్రీలను హెచ్చరించు” లేక “యౌవ్వన స్త్రీలను ప్రోత్సహించు” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)

in all purity

పవిత్ర ఆలోచనలు మరియు క్రియలతో లేక “పరిశుద్ధ రీతిలో”