te_tn_old/1ti/04/15.md

1.3 KiB

Care for these things. Be in them

తిమోతికి ఇవ్వబడిన దేవుని వరములలలో తిమోతి భౌతికముగా ఉన్నట్లుగా పౌలు తిమోతికి ఇవ్వబడిన వరములను గూర్చి మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇవన్నియు చేయుము మరియు వాటి ప్రకారముగా జీవించుము” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

so that your progress may be evident to all people

తిమోతి దేవునిని సేవించే సామర్థ్యమును పెంచుకొనుటయనునది ఒక వస్తువైతే ఆ వస్తువును ఇతరులు చూచేవిధముగా ఉన్నదని పౌలు మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీవు దేవునిని ఎంతో ఉత్తమముగా సేవించుచున్నావని ఇతర ప్రజలు తెలుసుకొందురు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)