te_tn_old/1ti/04/13.md

958 B

attend to the reading, to the exhortation, and to the teaching

“చదువుట,” “హెచ్చరించుట,” మరియు “బోధించుట” అనే పదాలు లేక మాటలు నోటి మాటలచేత తర్జుమా చేయవచ్చును. అన్వయించుకొనదగిన ఈ సమాచారమును తర్జుమాలో కూడా పెట్టవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలకు లేఖనములు చదివి వినిపించుట, ప్రజలను హెచ్చరించుట, మరియు ప్రజలకు బోధించుట అనేవి నిరంతరము కొనసాగించు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-abstractnouns]] మరియు [[rc:///ta/man/translate/figs-explicit]])