te_tn_old/1ti/04/04.md

1.0 KiB

everything created by God is good

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు సృష్టించిన ప్రతీది మంచిదే” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

Nothing that we take with thanksgiving is to be rejected

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనము దేనిని తిరస్కరించకూడదు, మనము ప్రతి విషయములో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి” లేక “కృతజ్ఞత చెల్లించి మనము తినే ప్రతీది అంగీకారయోగ్యమే” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)