te_tn_old/1ti/04/03.md

1.3 KiB

They will

ఇంతమంది ప్రజలు

forbid to marry

విశ్వాసులు వివాహము చేసుకొనకూడదు అని వారు నిషేధిస్తారని ఈ మాట ద్వారా తెలియవచ్చుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “విశ్వాసులు వివాహము చేసుకోవడము నిషేధిస్తారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

to receive foods

విశ్వాసులు కొన్ని ఆహార పదార్థములు తినకూడదని వారు నిషేధిస్తారని ఈ మాట ద్వారా తెలియవచ్చుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “విశ్వాసులు కొన్ని ఆహార పదార్థములనుండి దూరంగా ఉండాలని కోరుకుంటారు” లేక “కొన్ని ఆహార పదార్థములను తినుటకు వారు ప్రజలకు అనుమతి ఇవ్వరు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)