te_tn_old/1ti/03/15.md

3.9 KiB

But if I delay

నేను అక్కడికి త్వరగా వెళ్ళలేకపోయినట్లయితే లేక “నేను అక్కడికి త్వరగా వెళ్ళకుండా నన్ను ఏదైనా అడ్డుకొనినట్లయితే”

so that you may know how to behave in the household of God

విశ్వాసుల గుంపు ఒక కుటుంబమన్నట్లుగా పౌలు ఇక్కడ మాట్లాడుచున్నాడు. ఈ అర్థాలు కూడా ఉండవచ్చును, 1) పౌలు కేవలము సంఘములో తిమోతి ప్రవర్తనను సూచించుచుండవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “తద్వారా దేవుని కుటుంబములోని ఒక సభ్యునిగా నీ ప్రవర్తన ఎలా ఉండాలో నీవు తెలుసుకొనవచ్చును” లేక 2) పౌలు సాధారణముగా విశ్వాసులను సూచిస్తూ ఉండవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని కుటుంబ సభ్యులుగా మీరందరూ మీకు మిరే ఎలా ఉండాలో మీరు తెలుసుకొనవచ్చును” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

household of God, which is the church of the living God

ఈ మాట “దేవుని కుటుంబమును” గూర్చిన సమాచారమును ఇచ్చుచున్నదేగాని సంఘమనే దేవుని కుటుంబము ఏది మరియు సంఘముకు సంబంధము లేనివారెవరో అని వాటి మధ్య వ్యత్యాసమును చెప్పుటలేదు. దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని కుటుంబము. దేవుని కుటుంబముకు సంబంధించిన వారందరూ సజీవముగల దేవుని విశ్వాసుల వర్గమైయున్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-distinguish)

which is the church of the living God, the pillar and support of the truth

క్రీస్తను గూర్చిన సత్య విషయములో విశ్వాసులు సాక్షులుగా ఉండడమనేది వారు భవనముకు ఆధారముగా ఉన్న పునాదిగాను మరియు స్తంభాలుగాను ఉన్నారని పౌలు మాట్లాడుచున్నాడు. దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “సజీవముగల దేవుని సంఘము. మరియు, దేవుని సత్యమును బోధించి, ఆచరించుట ద్వారా, ఈ సంఘ సభ్యులు భవనముకు ఆధారముగా ఉండే స్తంభాలుగా సంఘముకు ఆధారమైయుందురు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

the living God

ఇక్కడ ఈ మాట యుఎస్.టి(UST)లో ఉన్నట్లుగా అందరికి జీవమునిచ్చేవాడిగా దేవునిని గూర్చి మాట్లాడుచున్నది.