te_tn_old/1ti/03/13.md

1.2 KiB

For those

ఆ పరిచారకులకొరకు లేక “ఈ సంఘ నాయకులకొరకు”

acquire for themselves

వారంతటికి వారే పొందుకోవాలి లేక “వారంతటికి వారే సంపాదించుకోవాలి”

a good standing

అన్వయించుకొనదగిన అర్థము స్పష్టముగా చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇతర విశ్వాసుల మధ్యన మంచి పేరును” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

great confidence in the faith that is in Christ Jesus

ఈ అర్థాలు కూడా ఉండవచ్చును, 1) వారు ఇంకా ఎక్కువ ధైర్యముతో యేసునందు నమ్మికయుంచవచ్చును లేక 2) యేసునందు వారు కలిగియున్న విశ్వాసమును గూర్చి ఇతర ప్రజలతో ధైర్యముగా చెప్పవచ్చును.