te_tn_old/1ti/03/12.md

987 B

husbands of one wife

పురుషునికి తప్పకుండ ఒకే భార్య ఉండాలి. ముందుగా విదురులైతే లేక విడాకులు తీసుకున్నవారుగా, లేక వివాహము చేసుకొననివారుగా పురుషులను గూర్చి మాట్లాడుచున్నదో లేదో ఇక్కడ అస్పష్టమే. [1 తిమోతి.3:2] (../03/02.md) వచనములో దీనిని ఎలా తర్జుమా చేశారో చూడండి.

manage well their children and household

తమ పిల్లలను మరియు వారి కుటుంబములో నివసించే ఇతర వ్యక్తులను సరియైన విధానములో చూసుకోవడము మరియు వారిని నడిపించడం