te_tn_old/1ti/03/11.md

979 B

Women in the same way

ఈ అర్థాలు కూడా ఉండవచ్చు, 1) “స్త్రీలు” అనే పదము పరిచారకుల భార్యలను సూచించుచున్నది లేక 2) “స్త్రీలు” అనే పదము స్త్రీల పరిచారకులను సూచించుచున్నది.

be dignified

సరియైన రీతిలో ప్రవర్తించాలి లేక “గౌరవప్రదముగా ఉండాలి”

They should not be slanderers

వారు ఇతర ప్రజలను గూర్చి చెడు మాట్లాడకూడదు

be moderate and

హద్దు మీరి ఏ కార్యమూ చేయకూడదు. [1 తిమోతి.3:2] (../03/02.md) వచనములో దీనిని ఎలా తర్జుమా చేశారో చూడండి.