te_tn_old/1ti/03/10.md

910 B

They should also be approved first

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇతర విశ్వాసులు మొదటిగా వారిని ఆమోదించాలి” లేక “వారు తమ్మును తాము రుజువు చేసుకోవాలి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

be approved

ఇతర విశ్వాసులు పరిచారకులుగా ఉండగోరువారిని పరిశీలించాలని మరియు అటువంటివారు సంఘములో సేవ చేయుటకు అర్హులా కాదా అని నిర్ణయించాలని ఈ మాటకు అర్థము.