te_tn_old/1ti/03/04.md

945 B

He should manage

అతను నడిపించాలి లేక “అతను జాగ్రత్తలు తీసుకోవాలి”

with all respect

ఈ అర్థాలు కూడా ఉండవచ్చు, 1) పెద్ద పిల్లలు తమ తండ్రికి విధేయత చూపించి గౌరవించేవారుగా ఉండాలి లేక 2) పెద్దల పిల్లలు ప్రతియొక్కరిని గౌరవించాలి లేక 3) పెద్ద అనే వ్యక్తి తన కుటుంబమును నడుపుచున్నప్పుడు తన కుటుంబములోని ప్రతియొక్కరిని గౌరవించాలి.

all respect

సంపూర్ణ గౌరవము లేక “అన్ని సమయములలో గౌరవము”