te_tn_old/1ti/02/09.md

2.2 KiB

with modesty and self-control

ఈ పదాలకు ప్రాథమికముగా ఒకే అర్థము ఉంటుంది. స్త్రీలు తమ వస్త్రాలను సరియైన విధానములో ధరించుకోవాలని మరియు పురుషులను ఆకర్షించే విధముగా అసభ్యకరముగా వస్త్రాలను దరించకూడదని పౌలు నొక్కి చెప్పుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-doublet)

They should not have braided hair

పౌలు కాలములో అనేకమంది రోమా స్త్రీలు అందరికి ఆకర్షణియంగా ఉండుటకొరకు వెంట్రుకలను జడలుగా అల్లుకునేవారు. స్త్రీ తన కురులకు శ్రద్ధ వహించే ఒకే ఒక విధానము జడలు అల్లుకోవడమే. జడలు అల్లుకోవడం తెలియకపోతే, దీనిని ఇంకా సాధారణ విధానములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు తమ వెంట్రుకలను రకరకాలుగా అల్లుకోకూడదు” లేక “వారు తమ వెంట్రుకలు ఆకర్షణియంగా విస్తృతమైన కేశాలంకరణ చేసుకోకూడదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

pearls

ఇవన్ని ప్రజలు ఆభరణాలుగా ఉపయోగించే అందమైన మరియు వెలగల తెల్లటి రాళ్లు. సముద్రములో నివసించే చిన్న చిన్న ప్రాణుల చిప్పలలో వాటిని రూపించియుందురు. (చూడండి: rc://*/ta/man/translate/translate-unknown)