te_tn_old/1ti/02/07.md

1.4 KiB

For this purpose

దీని కొరకు లేక “ఈ కారణము కొరకు”

I myself, was made a herald and an apostle

దీనిని క్రియాత్మక రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తు పౌలనే నన్ను ఒక అపొస్తలుడిగాను మరియు ప్రసంగీకుడుగాను చేసియున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

I am a teacher of the Gentiles in faith and truth

సత్యమును గూర్చిన మరియు విశ్వాసమునుగూర్చిన సందేశమును నేను అన్యులకు బోధించెదను. ఇక్కడ పౌలు “విశ్వాసము” మరియు “సత్యము” అనే పదములను ఒక ఆలోచనను వ్యక్తము చేయుటకు ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను నిజమైన విశ్వాసమును గూర్చి అన్యులకు బోధించెదను” (చూడండి: rc://*/ta/man/translate/figs-hendiadys)