te_tn_old/1ti/02/06.md

1.2 KiB

gave himself

ఇష్టపూర్వకముగా చనిపోయెను

as a ransom

స్వాతంత్ర్య ధనముగా లేక “స్వాతంత్ర్యమును సంపాదించుకొనుటకు చెల్లించే రుసుముగా”

as the testimony at the right time

దేవుడు ప్రజలందరిని రక్షించాలని కోరుచున్నాడనేది ఒక సాక్ష్యమైయుండెనని దీనిని మరింత స్పష్టముగా చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు ప్రజలందరిని రక్షించాలని కోరుచున్నాడనేది సరియైన సమయములో ఒక రుజువుగా” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

at the right time

దేవుడు ఎన్నుకొనియున్నాడనుటకు ఇది సరియైన సమయము అని ఈ మాటకు అర్థము.