te_tn_old/1ti/02/05.md

596 B

one mediator for God and man

ఒకరిపట్ల ఒకరికి సమాధానములేకుండా ఉన్నటువంటి ఇద్దరి వర్గాల మధ్యన సమాధానమును స్థిరపరిచేందుకు సహాయము చేసే వ్యక్తే మధ్యవర్తి. ఇక్కడ దేవునితో సమాధానకరమైన సంబంధములోనికి ప్రవేశించుటకు యేసు పాపులకు సహాయము చేయును.