te_tn_old/1ti/02/04.md

1.2 KiB

He desires all people to be saved and to come to the knowledge of the truth

దీనిని క్రియాత్మక రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు ప్రజలందరిని రక్షించాలని కోరుచున్నాడు మరియు వారందరూ సత్య జ్ఞానము వద్దకు రావాలని ఆశించుచున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

to come to the knowledge of the truth

దేవునిని గూర్చి సత్యమును నేర్చుకోవడము అనేది ఒక స్థలమైతే ఆ స్థలమువద్దకు ప్రజలందరినీ తీసుకువచ్చినట్లుగా ఉంటుదన్న భావనలో పౌలు మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సత్యమనేదానిని తెలుసుకొని అంగీకరించుటకు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)