te_tn_old/1ti/02/02.md

731 B

a peaceful and quiet life

ఇక్కడ “సమాధానముగా” మరియు “ప్రశాంతముగా” అనే పదాలకు ఒకే అర్థము ఉంటుంది. అధికారులనుండి ఎటువంటి సమస్యలు లేకుండా విశ్వాసులందరూ ప్రశాంతమైన జీవితాలను జీవించాలని పౌలు కోరుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-doublet)

in all godliness and dignity

దేవునిని ఘనపరిచేది మరియు ఇతర ప్రజలు గౌరవించేది