te_tn_old/1ti/02/01.md

1.2 KiB

Connecting Statement:

ప్రజలందరికొరకు ప్రార్థించాలని పౌలు తిమోతిని ప్రోత్సహించుచున్నాడు.

first of all

చాలా ప్రాముఖ్యమైనది లేక “అన్నిటికంటే ముందుగా”

I urge that requests, prayers, intercessions, and thanksgivings be made

దీనిని క్రియాత్మక రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “విశ్వాసులందరూ దేవునికి మనవులను, ప్రార్థనలను, విజ్ఞాపనలను చేయాలని మరియు కృతజ్ఞత వచనములను చెల్లించాలని నేను మీయందు వేడుకొనుచున్నాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

I urge

నేను వేడుకొనుచున్నాను లేక “నేను అడుగుచున్నాను”