te_tn_old/1ti/01/20.md

1.2 KiB

Hymenaeus ... Alexander

ఇవన్నియు పురుషుల పేర్లు. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

whom I gave over to Satan

పౌలు భౌతికముగా తన చేతులతో ఈ మనుష్యులను సాతానుకు అప్పగించినట్లుగా పౌలు మాట్లాడుచున్నాడు. విశ్వాసుల సమాజమునుండి పౌలు వారిని తొలగించియున్నాడు. వారు సమాజములో భాగస్తులు కానందున, సాతాను వారిపైన అధికారమును కలిగియుంటాడు మరియు వారిని నాశనము చేస్తాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

they may be taught

దీనిని క్రియాత్మక రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు వారికి బోధించునుగాక” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)