te_tn_old/1ti/01/08.md

760 B

we know that the law is good

ధర్మశాస్త్రము అనేది ఉపయోగకరమేనని మనము అర్థము చేసుకొనుచున్నాము లేక “ధర్మశాస్త్రము ప్రయోజనకరమైనదని మనము అర్థము చేసుకొనుచున్నాము”

if one uses it lawfully

ఒక వ్యక్తి దీనిని సరిగ్గా ఉపయోగించుకొనినట్లయితే లేక “దేవుడు ఉద్దేశించిన విధానములో ఒక వ్యక్తి దానిని ఉపయోగించుకొనినట్లయితే”