te_tn_old/1ti/01/04.md

2.3 KiB

Neither should they pay attention

అర్థము చేసుకొనిన సమాచారమును స్పష్టముగా చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “శ్రద్ధ చూపవద్దని వారికి ఆజ్ఞాపించాలని నేను నిన్ను కోరుకొనుచున్నాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)

to stories

ఇవన్నియు వారి పితరులను గూర్చిన కథలైయుండవచ్చును.

endless genealogies

“అంతు పొంతు” అనే మాటతో పౌలు వంశావళులు చాలా పెద్దవని నొక్కి చెప్పుటకు వివరించి చెప్పుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-hyperbole)

genealogies

ఒక వ్యక్తి యొక్క తల్లిదండ్రుల మరియు పితరుల వ్రాతరూపకమైన సమాచారము లేక నోటి సమాచారము

These cause arguments

ఇవన్నియు ప్రజలకు కోపమును అసమాధానమును కలిగిస్తాయి. ప్రజలు కథలను గూర్చి మరియు ఎవరికీ ఖచ్చితమైన సత్యము తెలియని వంశావళులనుగూర్చి వాదనలు చేస్తారు.

rather than helping the plan of God, which is by faith

ఈ అర్థాలు కూడా ఉండవచ్చు, 1) “విశ్వాసము ద్వారా మనము నేర్చుకొనిన మనలను రక్షించే దేవుని ప్రణాళికను అర్థము చేసికొనుటకు సహాయము చేయుటకు బదులుగా” లేక 2) “విశ్వాసము ద్వారా మనము చేసే దేవుని పనిని చేయుటకు మనకు సహాయము చేయుటకు బదులుగా.”