te_tn_old/1th/05/27.md

720 B

I solemnly charge you by the Lord to have this letter read

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ప్రభువు మీతో మాట్లాడుతున్నట్లుగా, ప్రజలు ఈ లేఖను చదవాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను"" లేదా ""ప్రభువు యొక్క అధికారంతో ఈ లేఖను చదవమని నేను మీకు ఆదేశిస్తున్నాను"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)