te_tn_old/1th/05/23.md

1.3 KiB

make you completely holy

దేవుడు ఒక వ్యక్తిని పాపము చేయనివాడుగా మరియు తన దృష్టిలో పరిపూర్ణుడుగా చేయడాన్ని ఇది సూచిస్తుంది.

May your whole spirit, soul, and body be preserved without blame

ఇక్కడ ""ఆత్మ, ప్రాణము మరియు శరీరం"" మొత్తం పూర్తి వ్యక్తిని సూచిస్తాయి. మీ భాషకు ఈ భాగాలకు సంబంధించిన మూడు పదాలు లేకపోతే మీరు దానిని ""మీ మొత్తం జీవితం"" లేదా ""మీరు"" అని పేర్కొనవచ్చు. దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు మీ జీవితాన్నంతా పాపం లేకుండా చేయును గాక"" లేదా ""దేవుడు మిమ్మును పూర్తిగా నిర్దోషిగా ఉంచునుగాక"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)