te_tn_old/1th/05/08.md

2.6 KiB

General Information:

8-10 వచనాల్లో ""మనము"" అనే పదం విశ్వాసులందరినీ సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-inclusive)

we belong to the day

ఆ దినము గురించిన దేవుని సత్యాన్ని తెలుసుకొనుట గురించి పౌలు మాట్లాడుతాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మాకు సత్యం తెలుసు"" లేదా ""మేము సత్యం యొక్క వెలుగును పొందుకున్నాము"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

we must stay sober

పౌలు మత్తుగా ఉండటాన్ని ఆత్మ నియంత్రణను అభ్యాసము చేయడంతో పోల్చాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మనం స్వీయ నియంత్రణను అభ్యాసం చేద్దాం"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

put on faith and love as a breastplate

ఒక సైనికుడు తన శరీరాన్ని రక్షించుకోవడానికి రొమ్ముకు కవచాన్ని ధరించినట్లు, విశ్వాసం మరియు ప్రేమతో జీవించే విశ్వాసికి రక్షణ లభిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""విశ్వాసం మరియు ప్రేమద్వారా మనల్ని మనం రక్షించుకుందాం"" లేదా ""క్రీస్తును విశ్వసించి, ఆయనను ప్రేమించడం ద్వారా మనల్ని మనం రక్షించుకుందాం"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

the hope of salvation for our helmet

శిరస్త్రాణము సైనికుడి తలని రక్షించినట్లు, రక్షణ కొరకైన ఆశాభావం విశ్వాసిని రక్షిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""క్రీస్తు మనలను రక్షిస్తాడు అనే నిశ్చయత ద్వారా మనల్ని మనం భద్రపరచుకుందాం"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)