te_tn_old/1th/05/07.md

843 B

For those who sleep do so at night

ప్రజలు నిద్రపోతున్నప్పుడు ఏమి జరుగుతుందో తెలియనట్లు, క్రీస్తు తిరిగి వస్తాడని ఈ ప్రపంచ ప్రజలకు తెలియదు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

those who get drunk do so at night

రాత్రివేళ ప్రజలు త్రాగుతుంటారు, అలాగే క్రీస్తు తిరిగి రావడం గురించి అవగాహన లేని ప్రజలు వారు స్వీయ నియంత్రణ జీవితాన్ని జీవించలేరు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)