te_tn_old/1th/05/05.md

1.2 KiB

For you are all sons of the light and sons of the day

పౌలు సత్యాన్ని వెలుగులా, పగటిలా మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: "" వెలుగులో నివసించే వ్యక్తులలాగా, పగటిపూట మనుషులలాగా మీకు సత్యం తెలుసు"" (చూడండి:rc://*/ta/man/translate/figs-metaphor)

We are not sons of the night or the darkness

పౌలు వారు చీకటిలో ఉన్నట్లుగాదేవుని గురించి వారికున్న చెడు మరియు అజ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: చీకటిలో నివసించే వ్యక్తుల మాదిరిగా, రాత్రిపూట మనుషుల మాదిరిగా మనము తెలియనివారము కాము"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)