te_tn_old/1th/05/03.md

662 B

When they say

ప్రజలు చెప్పుకుంటూ ఉన్నప్పుడు

then sudden destruction

అప్పుడు అకస్మాత్తుగా నాశనం

like birth pains in a pregnant woman

గర్భిణీ స్త్రీకి పుట్టిన నొప్పులు అకస్మాత్తుగా వచ్చి, పుట్టుక పూర్తయ్యే వరకు ఆగనట్లే, నాశనం వస్తుంది, మరియు ప్రజలు తప్పించుకోలేరు. (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)