te_tn_old/1th/05/01.md

1.1 KiB

General Information:

ఈ అధ్యాయంలో ""మేము"" మరియు ""మాకు"" అనే పదాలు పౌలు, సిల్వాను మరియు తిమోతిలను సూచిస్తాయి. అలాగే, ""మీరు"" అనే పదం బహువచనంలో ఉంది మరియు థెస్సలొనీక సంఘంలోని విశ్వాసులను సూచిస్తుంది. (చూడండి: [[rc:///ta/man/translate/figs-exclusive]] మరియు [[rc:///ta/man/translate/figs-you]])

Connecting Statement:

యేసు తిరిగి వచ్చే రోజు గురించి మాట్లాడడాన్ని పౌలు కొనసాగిస్తున్నాడు.

the times and seasons

ఇది యేసు తిరిగి వచ్చినప్పుడు జరుగబోవు సంఘటనలను సూచిస్తుంది.

brothers

ఇక్కడ “సోదరులు” అనగా తోటి క్రైస్తవులు అని భావం