te_tn_old/1th/04/17.md

579 B

we who are alive

ఇక్కడ ""మనము"" అంటే మరణించని విశ్వాసులందరినీ సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-inclusive)

with them

వారిని"" అనే పదం చనిపోయి తిరిగి లేచిన విశ్వాసులను సూచిస్తుంది.

caught up in the clouds to meet the Lord in the air

ఆకాశమండలంలో ప్రభువును ఎదుర్కోవడానికి