te_tn_old/1th/04/13.md

2.2 KiB

General Information:

పౌలు చనిపోయిన విశ్వాసుల గురించి, ఇంకా బతికే ఉన్నవారి గురించి మరియు క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు సజీవంగా ఉండబోవువారి గురించి మాట్లాడుతున్నాడు.

We do not want you to be uninformed

దీనిని సానుకూల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీకు సమాచారం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము"" లేదా ""మీరు తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నాము

brothers

ఇక్కడ “సోదరులు” అనగా తోటి క్రైస్తవులు

those who sleep

ఇక్కడ ""కన్నుమూసిన"" అనేది చనిపోయిన స్థితికి ఒక సభ్యోక్తి. ప్రత్యామ్నాయ అనువాదం: ""మరణించిన వారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-euphemism)

so that you do not grieve like the rest

ఎందుకనగా మిగిలిన వారివలే మీరు దుఃఖపడాలని మేము కోరుకోవడం లేదు

grieve

దుఃఖపడుట, దేనిగురించో విచారంగా ఉండుట

like the rest who do not have hope

భవిష్యత్ వాగ్దానంపై నమ్మకం లేని వ్యక్తులు. ఆ వ్యక్తులు వేటిపై నమ్మకముంచరో స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారు మృతులలోనుండి లేస్తారని ఖచ్చితంగా తెలియని వ్యక్తుల వలె"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)