te_tn_old/1th/04/11.md

1.7 KiB

to aspire

ప్రయత్నించడానికి

live quietly

పౌలు ""ప్రశాంతత"" అనే పదాన్ని ఒక సమాజంలో మరియు కలహాలకు కారణం కాకుండా శాంతిగా జీవించడం అనేదాన్ని వివరించడానికి ఒక రూపకంగా ఉపయోగించాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ప్రశాంతంగా మరియు క్రమంగా జీవించండి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

take care of your own responsibilities

మీ స్వంత పని చేయండి లేదా ""మీరు చేయవలసిన బాధ్యతలను జాగ్రత్తగా చూసుకోండి.""మనము ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకూడదని, వారి విషయమై వ్యర్ధంగా మాట్లాడకూడదని కూడా సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

work with your hands

ఇది ఉత్పాదక జీవితాన్ని గడపడాన్ని గురించి చెప్పే ఒక రూపకం. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు జీవించడానికి అవసరమైనదాన్ని సంపాదించడానికి మీ స్వంత పనులు చేయండి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)