te_tn_old/1th/04/06.md

1.4 KiB

no man

ఇక్కడ “సోదరున్ని"" అనేది పురుషుడు లేదా స్త్రీని సూచిస్తుంది. ""ఎవరూ"" లేదా "" ఏ వ్యక్తి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-gendernotations)

transgress and wrong

భావనను బలోపేతం చేయడానికి ఒకే ఆలోచనను రెండు విధాలుగా పేర్కొనే [డబ్లెట్ స్టేటింగ్] ప్రకటన ఇది. ప్రత్యామ్నాయ అనువాదం: ""తప్పు పనులు చేయండి"" (చూడండి:rc://*/ta/man/translate/figs-doublet)

the Lord is an avenger

దీన్ని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అతిక్రమించినవారిని ప్రభువు శిక్షిస్తాడు మరియు అన్యాయానికి గురైన వారిని రక్షిస్తాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

forewarned you and testified

మీకు ముందే చెప్పి, దానికి వ్యతిరేకంగా గట్టిగా హెచ్చరించాము