te_tn_old/1th/04/01.md

1.4 KiB

brothers

ఇక్కడ “సోదరులు” అనగా తోటి క్రైస్తవులు అని అర్ధం.

we encourage and exhort you

విశ్వాసులను వారు ఎంత బలంగా ప్రోత్సహిస్తారో నొక్కిచెప్పడానికి పౌలు ""బ్రతిమాలుట"" మరియు ""ఆదేశము"" అనే పదాలను ఉపయోగించాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మేము మిమ్మల్ని గట్టిగా ప్రోత్సహిస్తున్నాము"" (చూడండి: rc://*/ta/man/translate/figs-doublet)

you received instructions from us

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మేము మీకు నేర్పించాము"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

you must walk

ఇక్కడ ""నడక"" అనేది ఒక వ్యక్తి జీవించే విధానానికి వ్యక్తీకరణ. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు జీవించాలి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)