te_tn_old/1th/03/intro.md

877 B

1 థెస్సలొనీకయులు 03 సాధారణ గమనికలు

ఈ అధ్యాయంలోని ప్రత్యేక అంశాలు

నిలుచుట

ఈ అధ్యాయంలో, పౌలు స్థిరంగా ఉండటాన్ని వివరించడానికి ""నిలుకడగా ఉండుట""ను ఉపయోగించాడు. స్థిరంగా ఉండుట లేదా నమ్మకంగా ఉండుట అనేది వివరించడానికి ఇది ఒక సాధారణ మార్గం. పౌలు స్థిరంగా ఉండటానికి విరుద్ధంగా ""చెదిరిపోవుట"" అని ఉపయోగించాడు. (చూడండి: rc://*/tw/dict/bible/kt/faithful)