te_tn_old/1th/03/11.md

1.9 KiB

General Information:

ఈ వచనాలలో, ""మన"" అనే పదం ఎప్పుడూ ఒకే ప్రజల సమూహాన్ని సూచించదు. ప్రత్యేకతల కోసం తర్జుమా గమనికలను చూడండి.

May our God ... our Lord Jesus

పౌలు తన పరిచర్య బృందంతో థెస్సలొనీక విశ్వాసులను చేర్చాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-inclusive)

May our God

ప్రార్ధనలో వేడుకుంటున్నాము

direct our way to you

థెస్సలొనీక క్రైస్తవులను దర్శించడానికి దేవుడు తనకు మరియు అతని సహచరులకు మార్గం చూపించాలని తాను కోరుకుంటున్నట్లు పౌలు మాట్లాడుతున్నాడు. దేవుడు అలా చేయటానికి వీలు కల్పించాలని అతను కోరుకుంటున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

direct our way to you

మమ్మల్ని"" అనే పదం పౌలును, సిల్వానును మరియు తిమోతిలను సూచిస్తుంది కాని థెస్సలొనీయ విశ్వాసులను కాదు. (చూడండి: rc://*/ta/man/translate/figs-exclusive)

Father himself

ఇక్కడ ""స్వయంగా"" అనే పదం ""తండ్రి""ని సూచిస్తూ ప్రాముఖ్యత కోసం చెప్పబడింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-rpronouns)