te_tn_old/1th/03/07.md

965 B

brothers

ఇక్కడ “సోదరులు” అనగా తోటి క్రైస్తవులు

because of your faith

ఇది క్రీస్తులో విశ్వాసాన్ని సూచిస్తుంది. దీన్ని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""క్రీస్తులో మీ విశ్వాసం కారణంగా"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

in all our distress and affliction

ఇబ్బంది"" అనే పదం వారు ఎందుకు ""బాధలో"" ఉన్నారో వివరిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""మా ఇబ్బందుల వల్ల కలిగే అన్ని బాధలలో"" (చూడండి: rc://*/ta/man/translate/figs-doublet)