te_tn_old/1th/03/03.md

879 B

no one would be shaken

చెదిరిపోవడం"" అనే మాట భయపడటానికి వాడబడిన ఒక జాతీయం. ప్రత్యామ్నాయ అనువాదం: ""క్రీస్తుపై నమ్మకం ఉంచడంలో ఎవరూ భయపడరు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

we have been appointed

వారిని నియమించినది దేవుడేనని అందరికీ తెలుసు అని పౌలు అనుకొంటున్నాడు. దీన్నిస్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు మనలను నియమించాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)