te_tn_old/1th/02/19.md

1.8 KiB

For what is our hope, or joy, or crown of pride in front of our Lord Jesus at his coming? Is it not you?

పౌలు థెస్సలొనీక విశ్వాసులను చూడాలనుకుంటున్న కారణాలను నొక్కి చెప్పడానికి ప్రశ్నలను ఉపయోగిస్తాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""భవిష్యత్తులో మన ప్రభువైన యేసు రాకడలో మా ఆశ, ఆనందము, అతిశయ కిరీటము ఆయన యెదుట మీరే."" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

our hope ... Is it not you

ఆశ"" ద్వారా పౌలు భావమేమంటే దేవుడు తన పనికి ప్రతిఫలమిస్తాడనే భరోసా. అతని ఆశకు థెస్సలొనీయ క్రైస్తవులు కారణం. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

or joy

అతని ఆనందానికి థెస్సలొనీకయులే కారణం. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

crown of pride

ఇక్కడ ""కిరీటం"" అనేది విజయవంతమైన అథ్లెట్లకు (జెట్టియైనవారికి) ఇచ్చే లారెల్ దండను సూచిస్తుంది. ""అతిశయ కిరీటం"" అనే వ్యక్తీకరణ అంటే విజయానికి ప్రతిఫలం, లేదా బాగా చేసినది అనే భావం. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)