te_tn_old/1th/02/17.md

1.4 KiB

brothers

ఇక్కడ దీని అర్ధం పురుషులు మరియు స్త్రీలు కలిసి సహ క్రైస్తవులు.

in person not in heart

ఇక్కడ ""హృదయం"" అనేది ఆలోచనలు మరియు భావోద్వేగాలను సూచిస్తుంది. పౌలు మరియు అతనితో ప్రయాణిస్తున్నవారు థెస్సలొనీక లో భౌతికంగా వారితో లేనప్పటికీ, వారు అక్కడి విశ్వాసుల గురించి శ్రద్ధ తీసుకోవడం మరియు ఆలోచించడం కొనసాగించారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ముఖాముఖిగా, కానీ మేము మీ గురించి ఆలోచిస్తూనే ఉన్నాము"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

to see your face

ఇక్కడ ""మీ ముఖము"" అంటే మొత్తం వ్యక్తి అని అర్ధం. ప్రత్యామ్నాయ అనువాదం: ""మిమ్మల్ని చూడటానికి"" లేదా ""మీతో ఉండటానికి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)