te_tn_old/1th/02/11.md

436 B

as a father with his own children

ఎలా ప్రవర్తించాలో తన పిల్లలకు సున్నితంగా నేర్పించే తండ్రితో థెస్సలొనీకయులను తాను ప్రోత్సహించిన విధానాన్ని పౌలు పోల్చాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)