te_tn_old/1th/02/09.md

1.0 KiB

brothers

ఇక్కడ దీని అర్ధం పురుషులు మరియు స్త్రీలు కలిసి తోటి క్రైస్తవులు.

our labor and toil

ప్రయాస"" మరియు ""కష్టము"" అనే పదాలు ప్రాథమికంగా ఒకే విషయం. వారు ఎంత కష్టపడ్డారో నొక్కి చెప్పడానికి పౌలు వాటిని ఉపయోగించాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మేము ఎంత కస్టపడి పని చేశామో"" (చూడండి: rc://*/ta/man/translate/figs-doublet)

Night and day we were working so that we might not weigh down any of you

కాబట్టి మీరు మాకు సహాయం చేయనవసరం లేకుండా మా స్వంత జీవనం కోసం మేము చాలా కష్టపడ్డాము.