te_tn_old/1th/01/05.md

1.6 KiB

not in word only

మేము చెప్పినవాటిలో మాత్రమే కాదు

but also in power, in the Holy Spirit

సాధ్యమయ్యే అర్ధాలు 1) పరిశుద్ధాత్మ పౌలుకు మరియు అతని సహచరులకు సువార్తను శక్తివంతంగా బోధించే సామర్థ్యాన్ని ఇచ్చాడు లేదా 2) పరిశుద్ధాత్మ దేవుడు సువార్త ప్రకటనను థెస్సలొనీకయ విశ్వాసులలో శక్తివంతమైన ప్రభావాన్ని కలిగించేలా చేశాడు లేదా 3) పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతాలు, సూచక క్రియలు మరియు ఆశ్చర్య కార్యాల ద్వారా సువార్త ప్రకటన సత్యాన్ని ప్రదర్శించాడు.

in much assurance

నైరూప్య నామవాచకం ‘నిశ్చయత"" ను క్రియగా అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఇది సత్యమని దేవుడు మీకు నిర్ధారించాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)

what kind of men

మీమధ్య ఉన్నప్పుడు మేమెలా ప్రవర్తించామో