te_tn_old/1th/01/04.md

888 B

Connecting Statement:

పౌలు థెస్సలొనీకా వద్ద విశ్వాసులకు కృతజ్ఞతలు తెలుపుతూనే ఉన్నాడు మరియు దేవునిపై విశ్వాసం ఉంచినందుకు వారిని ప్రశంసిస్తున్నాడు.

Brothers

ఇక్కడ పురుషులు మరియు స్త్రీలను కలుపుకొని తోటి క్రైస్తవులు అని భావము.

we know

“మేము” అనే మాట థెస్సలొనీక విశ్వానులను కాక పౌలును, సిల్వానును, మరియు తిమోతిని సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-exclusive)