te_tn_old/1pe/05/13.md

1.9 KiB

The woman who is in Babylon

ఇక్కడ “స్త్రీ” అనే పదము బహుశః “బబులోనులో” నివసించు విశ్వాసుల గుంపును సూచించుచుండవచ్చును. “బబులోను” అనే పదమునకు బహుశః ఈ అర్థాలు కూడా ఉండవచ్చును, 1) అది రోమా పట్టణమునకు గుర్తుగానున్నది, 2) క్రైస్తవులు హింసించబడు ఏ స్థలముకైన గుర్తుగానున్నది, లేక 3) అది అక్షరార్థముగా బబులోను పట్టణమునే సూచించుచున్నది. అది రోమా పట్టణమును కొంతవరకు సూచించవచ్చును. (చూడండి: rc://*/ta/man/translate/writing-symlanguage)

who is chosen together with you

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయా తర్జుమా: “మిమ్మును ఎన్నుకొనిన విధముగానే దేవుడు ఎన్నుకొన్న వారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

my son

అతడు తన ఆత్మీయ కుమారునివలెనున్నాడని పేతురు మార్కును గూర్చి చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నా ఆత్మీయ కుమారుడు” లేక “నాకు కుమారునివలెనున్న” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)