te_tn_old/1pe/05/09.md

831 B

Stand against him

నిలబడుట అనే పదమునకు పోరాటం అనే సమానర్థము కలదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వానికి విరోధముగా పోరాడండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

your community

ఒకే సముదాయముకు చెందినవారివలె తోటి విశ్వాసులున్నారని పేతురు చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ తోటి విశ్వాసులు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

in the world

ప్రపంచములో పలు చోట్ల