te_tn_old/1pe/05/08.md

1.4 KiB

Be sober

ఇక్కడ “స్థిరబుద్ధి” అనే పదము మానసిక స్పష్టతను మరియు చురుకుదనమును సూచించుచున్నది. 1 పేతురు.1:13 లో దీనిని మీరు ఎలా అనువదించారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ ఆలోచనలను నియంత్రిచుకొనుడి” లేక “మీరు ఏమి ఆలోచించుచున్నారని జాగ్రతగా ఉండండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

the devil, is stalking around like a roaring lion, looking for someone to devour

పేతురు సైతానును గర్జించు సింహమునకు పోల్చుచున్నాడు. ఆకలిగొనిన సింహము తన ఆహారమును మ్రింగునట్లు, విశ్వాసుల విశ్వాసమును సంపూర్ణముగా నాశనము చేయుటకు సైతాను వెదకుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)

stalking around

తిరుగుచున్నాడు లేక “వేటాడుచు తిరుగుచున్నాడు”